జనసేన మ్యానిఫెస్టో, ఆంధ్ర ప్రదేశ్ – 2019

ఏడు ప్రధాన అంశాలతో జనసేన పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. పారదర్శకతతో కూడిన పాలనతో అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. శాంత్రిభద్రత, రైతులు, మృత్యుకారులు, నిరుద్యోగం, పేదరిక నిర్మూలన అంశాలని ప్రధానంగా అంశాలుగా తీసుకొని జనసేన పార్టీ మేనిఫెస్టో రెడీ అయ్యింది. ఈ మేనిఫెస్టోని ఆంధ్రప్రదేష్ ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారు ? ఆ పార్టీని ఎన్ని స్థానాల్లో గెలిపిస్తారు ?? అన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది.
జనసేన మ్యానిఫెస్టో, ఆంధ్ర ప్రదేశ్ – 2019#JanaSenaManifesto
1/6 pic.twitter.com/7eTBdJOatS
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2019
జనసేన మ్యానిఫెస్టో, ఆంధ్ర ప్రదేశ్ – 2019#JanaSenaManifesto
3/6 pic.twitter.com/HFzLz2YJd7
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2019
జనసేన మ్యానిఫెస్టో, ఆంధ్ర ప్రదేశ్ – 2019#JanaSenaManifesto
4/6 pic.twitter.com/xITnwmcnZ4
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2019