ట్విట్టర్ రివ్యూ : యశోద – థ్రిల్లర్ & ఎమోషనల్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యశోద’. హరి, హరీష్‌ దర్శకులు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటించారు. సరోగసి నేపథ్యంలో సాగే ఉత్కంఠ భరిత కథనంతో దర్శకులు ఈ మూవీని తీర్చిదిద్దినట్లు సినిమా ప్రమోషన్స్ టైమ్ లో చెప్పారు. భారీ అంచనాల మధ్య యశోద ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఉదయం పూట ఆటపడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా టాక్ ను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

యశోద సినిమా థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ ఉందని అంటున్నారు. దర్శకులు తొలి భాగాన్ని డీసెంట్ గా తెరకెక్కించారు. కథలోకి తీసుకెళ్లడానికి కాస్త ఎక్కువ టైమే తీసుకున్నారు. అయితే 45 నిమిషాల తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి థ్రిల్ & ఎమోషనల్ రెడ్ గా సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక సమంత నటన అద్భుతం. మరోసారి మాయ చేసింది అని చెప్పుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా.. యశోదపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

#Yashoda Engaging first half. Emotional second half. Overall all decent movie 👍. Manisharma bgm 🔥. #SamanthaRuthPrabhu is good.#Yashoda pic.twitter.com/AnXHuzQRA7— vamsi Krishna (@vamsi2131) November 11, 2022

After #Uturn #ohbaby now #Yashoda joins elite lists choosing good script always gives success stay strong sam@Samanthaprabhu2 we are always with you keep hardworking 💪once again won @Samanthaprabhu2 @tarak9999 anna fans pic.twitter.com/9bKeSBBNIG— 💥గణేష్ ఎన్టీఆర్ కొమరంభీమ్💥 (@dolluganes) November 11, 2022

#Yashoda
1st half:

Good first half 👍

Director took his time to build the story in first 45 minutes slow some times and after 45 minutes story gets engaging. #Samantha is brilliant in her role. Perfect setup to start a thriller second half hope it will get even more engaging. pic.twitter.com/zlYOiaDxjB— MoviesOnReel (@MoviesOnReel1) November 11, 2022

Positive reports pouring in for @samantharuthprabhuoffl ’s #Yashoda. Thank you for the genuine opinions 🙏🏻❤️🔥

It’s time for a thrilling & emotional ride with #YashodaInTheatres today💥

A release by @ks_movie_my

Don’t miss it, Book Tickets Now 🎟️ #yashoda #yashodathemovie pic.twitter.com/ex0A2An1Zk— KS Movie Sdn Bhd (@ksmovie) November 11, 2022