Skip to content
Friday, March 6, 2026
Latest:
  • బ్రేకింగ్ : తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు
  • విజయశాంతి కొత్త సినిమా.. టీజర్ వచ్చేసింది
  • తమన్నా సినిమా.. ఓటీటీ డీల్ క్లోజ్ !
  • పేదల కోణంలో కులగణన జరగాలి : రాహుల్ గాంధీ
  • ‘క’ కంటెంట్ ఉన్న సినిమా.. అందుకే దీపావళి బరిలో… !
TSMirchi

TSMirchi

Telugu

  • రాజకీయం
    • తెలంగాణ వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
    • ఇతర రాష్ట్రాలు
  • సినిమా వార్తలు
  • గాసిప్స్
  • సమీక్షలు
  • Other News
  • Contact Us
Other News Politics 

ఫేస్ బుక్ కొత్త లోగో చూశారా.. ?

November 6, 2019 mirchits 0 Comments #FaceBook, #facebooknewlogo

ఫేస్ బుక్ తన లోగోను మార్చింది. ఇదివరకు ‘ఫేస్ బుక్’ అనే ఆంగ్ల అక్షరాలు స్టయిలీష్ తో లోగో ఉండేది. తాజా లోగోలో ఫేస్ బుక్ అనే ఆంగ్ల అక్షరాలని క్యాపిటల్ అక్షరాలుగా చేసి.. కొత్త ఫాంట్ లోకి మార్చారు. నీలం, ఆకుపచ్చలతో పాటు వంగపండు రంగు, ఎరుపు, నారింజ రంగులతో కలగలిపిన రంగులతో కొత్త లోగో తీసుకొచ్చింది. 

ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ లు ఫేస్ బుక్ కు చెందినవవే. ఈ విషయం  కేవలం 29 శాతం మంది అమెరికన్లు మాత్రమే తెలుసని ఇటీవలే ఓ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ కొత్త లోగోని తీసుకొచ్చింది. ఈ కొత్త లోగోతో ఫేస్ బుక్ కి చెందిన వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ యాప్స్ విషయంలో వినియోగదారులకి మరింత క్లారిటీ ఇచ్చింది. నీలం-ఫేస్ బుక్, ఆకుపచ్చ-వాట్సప్, వంగపండు, ఎరుపు, నారింజ-ఇన్ స్టాగ్రామ్ రంగులతో స్పష్టత నిచ్చేలా ఈ లోగోను తీర్చిదిద్దినట్లు అనిపిస్తోంది. 

  • ← జగన్’కు పవన్ హెచ్చరిక
  • త్రిష పంట పండింది ! →

You May Also Like

బ్రేకింగ్ : తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు

March 17, 2025March 17, 2025 mirchits

పేదల కోణంలో కులగణన జరగాలి : రాహుల్ గాంధీ

November 5, 2024November 5, 2024 mirchits

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులు

September 23, 2024September 23, 2024 mirchits

Gossips

కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న రకుల్ !

కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న రకుల్ !

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ విషయంలో

అన్నీ పర్ఫెక్ట్.. కానీ !

అన్నీ పర్ఫెక్ట్.. కానీ !

ప్రియుడితో జాన్వీ పెళ్లి ఫిక్స్ !

ప్రియుడితో జాన్వీ పెళ్లి ఫిక్స్ !

ఆ పని మూడు నిమిషాల్లో ముగించేస్తా !

ఆ పని మూడు నిమిషాల్లో ముగించేస్తా !

జస్ట్ ఫర్ చేంజ్

జస్ట్ ఫర్ చేంజ్

సారీలో సూపర్ ఫిట్.. పటానీ అందాలకు ఫిదా !

సారీలో సూపర్ ఫిట్.. పటానీ అందాలకు ఫిదా !

ఆ కవ్వింపు ఎవరికి ?

ఆ కవ్వింపు ఎవరికి ?

డోస్ పెంచిన రకుల్.. అందుకేనా !?

డోస్ పెంచిన రకుల్.. అందుకేనా !?

నువ్వు మా సీతవు కాదు

నువ్వు మా సీతవు కాదు

ఆప్ ఎంపీతో పరిణీతి పెళ్లి ఫిక్స్ !?

ఆప్ ఎంపీతో పరిణీతి పెళ్లి ఫిక్స్ !?

Read More ...

Movie Reviews

బిగ్ షాక్.. లియో అట్టర్ ప్లాప్ !?

బిగ్ షాక్.. లియో అట్టర్ ప్లాప్ !?

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో దళపతి విజయ్ నటించిన సినిమా ‘లియో’. భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై

రివ్యూ : వాల్తేరు వీరయ్య

రివ్యూ : వాల్తేరు వీరయ్య

ట్విట్టర్ రివ్యూ : యశోద – థ్రిల్లర్ & ఎమోషనల్

ట్విట్టర్ రివ్యూ : యశోద – థ్రిల్లర్ & ఎమోషనల్

రివ్యూ : కృష్ణ వ్రింద విహారి

రివ్యూ : కృష్ణ వ్రింద విహారి

Read More ... Read More ...
Copyright © 2026 TSMirchi. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.