Skip to content
Saturday, March 7, 2026
Latest:
  • బ్రేకింగ్ : తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు
  • విజయశాంతి కొత్త సినిమా.. టీజర్ వచ్చేసింది
  • తమన్నా సినిమా.. ఓటీటీ డీల్ క్లోజ్ !
  • పేదల కోణంలో కులగణన జరగాలి : రాహుల్ గాంధీ
  • ‘క’ కంటెంట్ ఉన్న సినిమా.. అందుకే దీపావళి బరిలో… !
TSMirchi

TSMirchi

Telugu

  • రాజకీయం
    • తెలంగాణ వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
    • ఇతర రాష్ట్రాలు
  • సినిమా వార్తలు
  • గాసిప్స్
  • సమీక్షలు
  • Other News
  • Contact Us
Gossips/Viral 

అనుష్క పెళ్లి ఫిక్స్.. ఇదిగో పిక్ !

October 29, 2018 mirchits 0 Comments @2018, #AnushkaShetty, #AnushkaShetty via FB & IG❤ pic.twitter.com/tDwvynIMke— Anushka Shetty (@Anushka_ASF) October 27, #prabhas

స్వీటీ అనుష్క పెళ్లి ఫిక్సయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా స్వీటీనే చెప్పింది. అలా అని నేరుగా పెళ్లి విషయం చెప్పలేదు. దానికి సంబంధించి ఓ హింట్ మాత్రమే ఇచ్చింది. కాలి మెట్టెలుగా ఆకులను పెట్టుకున్న ఫొటోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీనికి ‘క్యాప్షన్‌ అవసరం’ లేదు అని క్యాప్షన్‌ ఇచ్చారు. దాంతో అభిమానులంతా ‘త్వరలో పెళ్లి కబురు వినిపించబోతున్నారా ? ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడీ పోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నవంబర్‌7న స్వీటీ అనుష్క పుట్టినరోజు. అదే రోజున తన పెళ్లి గురించి శుభవార్త వినిపించబోతున్నారేమో, కల్యాణ గంటలు మోగనున్నాయి. ఆ శుభవార్త కోసం మేమూ ఎంతగానో ఎదురుచూస్తున్నాం. పెళ్లి కబురు ఎప్పుడు వినిపించబోతున్నారు ? మీ పుట్టినరోజునా..? కంగ్రాట్స్‌..ఎవరా లక్కీ ఫెల్లో ? అంటూ నెటిజర్స్ కామెంట్స్ పెడుతున్నారు.

స్వీటీ పెళ్లి చేసుకోబోయేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నే. వీరిద్దరు బాహుబలి సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అనే ప్రచారం జరిగింది. ఐతే, ఈ ప్రచారంపై స్పందించిన ప్రభాస్, స్వీటీ ఇద్దరు కూడా తాము మంచి స్నేహితులు మాత్రమేనని తెలిపారు. మాటలు ఎలా ఉన్నా.. వారి చూపులని బట్టీ వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్టు ప్రేక్షకులు గుర్తించారు. దాన్ని ప్రచారం చేశారు కూడా. మరీ ఇంతకీ స్వీటీ ఎవరిని పెళ్లాడనుంది ? ఎప్పుడు ?? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

#AnushkaShetty via FB & IG❤ pic.twitter.com/tDwvynIMke

— Anushka Shetty (@Anushka_ASF) October 27, 2018

  • ← రేవంత్’కు భద్రత పెంపు. కానీ.. !
  • ‘అమర్ అక్భర్ ఆంథోని’ టీజర్ టాక్ →

You May Also Like

కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న రకుల్ !

August 27, 2024August 27, 2024 mirchits

అన్నీ పర్ఫెక్ట్.. కానీ !

August 4, 2024August 4, 2024 mirchits

ప్రియుడితో జాన్వీ పెళ్లి ఫిక్స్ !

May 8, 2024May 8, 2024 mirchits

Gossips

కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న రకుల్ !

కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న రకుల్ !

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ విషయంలో

అన్నీ పర్ఫెక్ట్.. కానీ !

అన్నీ పర్ఫెక్ట్.. కానీ !

ప్రియుడితో జాన్వీ పెళ్లి ఫిక్స్ !

ప్రియుడితో జాన్వీ పెళ్లి ఫిక్స్ !

ఆ పని మూడు నిమిషాల్లో ముగించేస్తా !

ఆ పని మూడు నిమిషాల్లో ముగించేస్తా !

జస్ట్ ఫర్ చేంజ్

జస్ట్ ఫర్ చేంజ్

సారీలో సూపర్ ఫిట్.. పటానీ అందాలకు ఫిదా !

సారీలో సూపర్ ఫిట్.. పటానీ అందాలకు ఫిదా !

ఆ కవ్వింపు ఎవరికి ?

ఆ కవ్వింపు ఎవరికి ?

డోస్ పెంచిన రకుల్.. అందుకేనా !?

డోస్ పెంచిన రకుల్.. అందుకేనా !?

నువ్వు మా సీతవు కాదు

నువ్వు మా సీతవు కాదు

ఆప్ ఎంపీతో పరిణీతి పెళ్లి ఫిక్స్ !?

ఆప్ ఎంపీతో పరిణీతి పెళ్లి ఫిక్స్ !?

Read More ...

Movie Reviews

బిగ్ షాక్.. లియో అట్టర్ ప్లాప్ !?

బిగ్ షాక్.. లియో అట్టర్ ప్లాప్ !?

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో దళపతి విజయ్ నటించిన సినిమా ‘లియో’. భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై

రివ్యూ : వాల్తేరు వీరయ్య

రివ్యూ : వాల్తేరు వీరయ్య

ట్విట్టర్ రివ్యూ : యశోద – థ్రిల్లర్ & ఎమోషనల్

ట్విట్టర్ రివ్యూ : యశోద – థ్రిల్లర్ & ఎమోషనల్

రివ్యూ : కృష్ణ వ్రింద విహారి

రివ్యూ : కృష్ణ వ్రింద విహారి

Read More ... Read More ...
Copyright © 2026 TSMirchi. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.