TS Mirchi స్పెషల్ : జనరల్ నాలెజ్డ్

నిర్మాణం     –     ప్రాంతం

* చార్మినార్ – హైదరాబాద్

* ఎలిఫెంటా గుహలు – ముంబాయి

* అజంతా గుహలు – ఔరంగాబాద్

* ఎల్లోరా గుహలు – ఔరంగాబాద్

* అక్బర్ సమాధి – సికింద్రా (ఆగ్రా దగ్గరలో)

* ఆనందభవన్ – అలహాబాద్(నెహ్రూ నివాసం-ఉత్తరప్రదేశ్)

* బిర్లా ప్లానెటోరియం – కోల్’కతా

* బీబీకా మక్బారా – ఔరంగాబాద్

* అమర్ నాథ్ గుహ – కాశ్మీర్

* బ్లాక్ పగోడా – కోణార్క్ – ఒడిశా (సూర్యదేవాలయం)

————————————————————————————————————————————————————————–

భారతరత్న అవార్డు గ్రహీతలు :

No.  :  Name  :  Year

1. సర్వేపల్లి రాధాకృష్ణన్ – 1954

2. సి.రాజగోపాలాచారి – 1954

3. సి.వి.రామన్ – 1954

4. భగవాన్ దాస్ – 1955

5. ఎం.విశ్వేశ్వరయ్య – 1955 (తొలి ఇంజనీయరు)

6. జవహార్‌లాల్ నెహ్రూ – 1955

7. గోవింద్ వల్లభ్ పంత్ – 1957

8. ధొండొ కేశవ కార్వే – 1958

9. బీ.సీ.రాయ్ – 1961

10. పురుషోత్తమ దాస్ టాండన్ 1961

11. రాజేంద్ర ప్రసాద్ – 1962

12. జాకీర్ హుస్సేన్ – 1963

13. పాండురంగ వామన్ కానే 1963

14. లాల్ బహదూర్ శాస్త్రి 1966 (మరణానంతరం)

15. ఇందిరాగాంధీ 1971(తొలి మహిళ)

16. వి.వి.గిరి 1975

17. కే.కామరాజు 1975(మరణానంతరం)

18. మదర్ థెరీసా 1980

19. ఆచార్య వినోబా భావే 1983

20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987 (తొలి విదేశీయుడు)

21. యం.జి.రామచంద్రన్ 1988

22. బి.ఆర్.అంబేద్కర్ 1990 (మరణానంతరం)

23. నెల్సన్ మండేలా 1990 (రెండో విదేశీయుడు)

24. రాజీవ్ గాంధీ 1991

25. సర్దార్ వల్లభాయి పటేల్ 1991 (మరణానంతరం)

26. మొరార్జీ దేశాయి 1991

27. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 1992 (మరణానంతరం)

28. జే.ఆర్.డీ.టాటా 1992

29. సత్యజిత్ రే 1992

30. సుభాష్ చంద్ర బోస్ 1992 (తర్వాత ఉపసంహరణ)

31. ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ 1997

32. గుర్జారీలాల్ నందా 1997

33. అరుణా అసఫ్ అలీ 1997 (మరణానంతరం)

34. ఎం.ఎస్.సుబ్బలక్ష్మి 1998(తొలి గాయని)

35. సి.సుబ్రమణ్యం 1998

36. జయప్రకాశ్ నారాయణ్ 1998

37. రవి శంకర్ 1999

38. అమర్త్యా సేన్ 1999

39. గోపీనాథ్ బొర్దొలాయి 1999

40. లతా మంగేష్కర్ 2001

41. బిస్మిల్లా ఖాన్ 2001

42. భీమ్ సేన్ జోషి 2008

43. సచిన్ టెండుల్కర్ 2013 (తొలి క్రీడాకారుడు)

44. సి.ఎన్.ఆర్.రావు 2013

45. అటల్ బిహారి వాజపేయి 2014

46. మదన్ మోహన్ మాలవీయ 2014