శృతి క్లీవేజ్ షో

హీరోయిన్ శృతిహాసన్ మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది. ప్రియుడు మైఖెల్ కోర్సేల్ తో బ్రేకప్ తర్వాత సినిమాల్లో మరోసారి సత్తా చాటాలని ఆశపడింది. ఇందుకోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసింది. అంతేకాదు.. మరింత అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొంది. తాజాగా క్లీవేజ్ షోతో రచ్చ చేసింది.

బాలీవుడ్ నటి కాజోల్ తో కలిసి నటించిన దేవీ షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో సందర్భంగా బ్లాక్ సూట్‌లో కనిపించింది శృతి. ఈ డ్రెస్ లో డీప్ క్లీవేజ్ షోతో రెడ్ కార్పెట్ మీద రచ్చ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకుడు.

