పాత జంటలు.. కొత్త ముద్దులు

మొగుడికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఎలా చెప్పాలి ? వారిని మూడ్ లోకి ఎలా తీసుకురావాలి ? అనే విషయాన్ని ముదురు ముద్దుగుమ్మలు చెప్పేశారు. టాలీవుడ్ బ్యూటీ శ్రియా శరణ్, బాలీవుడ్ బ్యూటీ సోనప్ కపూర్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మొగుళ్లను ముద్దులతో ముత్తెంచారు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మొగుడితో బయటే రెచ్చిపోవడం ప్రియాంకకు అలవాటే. అందరు చూస్తుండగానే చాలాసార్లు ఈ జంట రొమాన్స్ లో మునిగిపోయింది. మొగుడు నిక్ జోన్స్ కాస్త సిగ్గుపడినా.. అతడిని ముగ్గులోకి దించి.. ఘూటైన రొమాన్స్ చేస్తుంటుంది ప్రియాంక.

టాలీవుడ్ బ్యూటీ శ్రియా అంతే. ఇప్పుడు వారి దారిలోకి వచ్చేసింది.. ఫ్యాషన్ ఐకాన్ సోనమ్. బ్లాక్ కలర్ డ్రెస్ లో మొగుడితో మస్త్ రొమాన్స్ చేసింది. మరీ.. ఈ ముగ్గురిలో టాప్ ఎవరు అంటే ? ఎవరికి వారే ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.