ప్రియుడు, పెళ్లి గురించి చెప్పేసిన తాప్సీ !
సొట్టబుగ్గల సుందరి తాప్సీకి టాలీవుడ్ కలిసిరాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది. అక్కడ విభిన్నమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. అలాగని సౌత్ ని మరచిపోలేదు.
Read more









