బాలీవుడ్ హీరోయిన్ కి రష్మీ కౌంటర్
కరోనా ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో సినీ తారలు నచ్చిన పనులు చేసుకొంటున్నారు. కొత్త కొత్త పనులు ట్రై చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోని సోషల్
Read more









