‘సిసిసి’ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో కలిపేశారేంటీ.. ?
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన టాలీవుడ్ కార్మికులను ఆదుకోవాలన్న మంచి ఆశయంతో మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సిసిసి సంస్థిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి భారీగా విరాళాలు వెలువెత్తాయ్.
Read more









