నాన్నని చూడాలని ఉంది.. పోలీస్ భద్రత కోరిక అమృత !
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆదివారం హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మిర్యాలగూడ నివాసానికి తీసుకొచ్చారు.
Read more








