డిజిటల్ రుణాలు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం !
డిజిటల్ రుణాలు ఆత్మహత్యలకి దారి తీస్తున్నాయి. ఇటీవల డిజిటల్ రుణాలు పొంది, వడ్డీలు కట్టలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రుణాల దారుణాలపై అధ్యయనం
Read more









