తెలంగాణలో జనవరి 2వ వారం నుంచి కరోనా టీకాలు
మహమ్మారి కరోనాకు చెక్ పెట్టే టైమ్ దగ్గరపడింది. కరోనా టీకాలు రెడీ అవుతున్నాయ్. మరో రెండు మూడు వారాల్లోనే కరోనా టీకాలు అందుబాటులోకి రానున్నాయ్. ఇక తెలంగాణలో జనవరి రెండో వారం నుంచి కరోనా టీకాలు ఇవ్వనున్నట్టు
Read more








