ఇంటర్ రీ-వాల్యూయేషన్’లో 1,137మంది ఉత్తీర్ణత
ఇంటర్ పునఃలెక్కింపు, పరిశీలనల ఫలితాలు వచ్చేశాయి. అప్పుడు తప్పి, ఇప్పుడు ఉత్తీర్ణులైన విద్యార్థులు 1,137 మంది. దీన్ని బట్టి సాంకేతిక తప్పులతోపాటు మూల్యాంకనంలోనూ అలవిమాలిన నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు
Read more









