నోముల అంత్యక్రియలకి హాజరైన సీఎం కేసీఆర్
నోముల నర్సింహయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. నోముల స్వగ్రామమైన నకిరేకల్ మండలం పాలెంలోని స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నోముల భౌతికకాయానికి
Read more









