చంద్రయాన్ 2 : ఫోటోలు పంపిన ఆర్బిటాల్

ఇస్రో ప్రతిష్టాత్మికంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం ఆఖరి మెట్టుమీద ఫెయిలైన సంగతి తెలిసిందే. విక్రమ్ లాండర్ తో సంబంధాలు తెగిపోయాయ్. అయినా.. ప్రయోగం 95 శాతం

Read more

చంద్రబాబుకు మీడియా పిచ్చి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి మీడియా పిచ్చి ఉందని ఆరోపించారు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు

Read more

హుజూర్ నగర్’లో నేడు కేసీఆర్ ప్రచారం

ఈ నెల 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయ్. హుజూర్ నగర్ ఓటర్

Read more

సమ్మెపై సీఎం కొత్త మాట

మాట మార్చడం, మడమ తిప్పకపోవడం అంటే ఇదేనేమో..! ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ మాట మార్చలేదు. ఆయన పాత మాటనే కొత్తగా చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో కార్మికులతో

Read more

అయోధ్య కేసు : విచారణ పూర్తి.. ఇక తీర్పు మిగిలింది !

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత 40 రోజులుగా అయోధ్య కేసుని రోజువారీ విచారణ చేపట్టిన విషయం

Read more

ఏపీ కేబినెట్‌ భేటీ హైలైట్స్

ఏపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలకి గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కుటుంబాలకు ‘వైఎస్సార్‌ చేనేత నేస్తం’ పేరుతో  ఏటా డిసెంబర్‌ 21న రూ. 24వేల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు.

Read more

అయోధ్య కేసు విచారణలో హై డ్రామా

అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీం కోర్టులో మరికొద్దిసేపట్లో వాదనలు ముగియనున్నాయి. సాయంత్రం 5గంటలకి వరకు విచారణ జరగనుంది. ఆ తర్వాత తుది తీర్పు రావడమే తరువాయి.

Read more

ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం ప్రభుత్వం కొత్త కమిటీ

హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సర్కార్ దిగిరాక తప్పలేదు. కార్మికులతో తిరిగి చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం అధికారులు, మంత్రులతో కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్టు

Read more

కేకే మాటల వెనక కేసీఆర్

ఆర్టీసీ కార్మికులతో మరోసారి చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఘంటాపథంగా చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, తప్పేలా లేదు. కార్మికుల సమ్మె రోజు రోజుకి

Read more

ఆర్టీసీ సమ్మెపై కేకే ఆందోళన

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని తెరాస ముఖ్యనేత కె. కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

Read more