నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం
తెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. రాత్రి 10గంటలకి స్వామివారి కళ్యాణం జరగనుంది.
Read moreతెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. రాత్రి 10గంటలకి స్వామివారి కళ్యాణం జరగనుంది.
Read more