రొమాంటిక్ పోజులు

రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ ఫర్ ఫెక్ట్ ఫిగర్. అందుకే అందరు ఆమె వెంటపడుతున్నరు. బుక్ చేసుకుంటున్నారు. తొలి సినిమా ‘రొమాంటిక్’ సెట్స్ మీద ఉండగానే.. ఈ బ్యూటీ కాల్షీట్లన్నీ బుక్ అయ్యాయి. దాదాపు అరడజను సినిమాలు వచ్చిపడ్డయి. ఇప్పటికే ‘లక్ష్య’ సినిమాని పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇతర సినిమాలపై ఫోకస్ పెట్టింది.

తాను గ్లామర్ గా ఉంటానని తెలుసు. కానీ వాటితోనే నెట్టుకురావాలని లేదు. మంచి నటి అనిపించుకోవాలని అంటోంది. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది.. ఈ బ్యూటీ. ఆహా కోసం చిత్రీకరించిన యాడ్ లో నటించింది. గ్లామర్ పాత్రలకు ఫర్ ఫెక్ట్ సూటయ్యే సరుకు ఈ అమ్మడి సొంతం. వాటిని ఏమాత్రం దాచుకోవడం లేదు. సినిమాల్లోనే కాదు.. బయట వాటిని వడ్డిస్తోంది. తాజాగా తీవ్ర తాపంతో రగిలిపోతున్నట్టు హాటు పోజులిచ్చింది. గోడ ఆసరాగా చేసుకొని.. ఈ హాట్ బ్యూటీ ఇచ్చిన పోజులు కుర్రకారు మత్తులు పోగొట్టేలా ఉన్నాయి. ఆ అందాలను మీరు ఆస్వాదించండి. 

@ImKetikaSharma Perfect figure ❤️#Ketikasharma #Ketika #KetikasharmaHot #ActressHub #actress #OTTRelease pic.twitter.com/VFaOnqEFEb— OTTRelease (@ott_release) December 14, 2021