ట్విట్టర్ రివ్యూ : విక్రమ్ – మాస్టర్ పీస్

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ‘విక్రమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెల్లవారుజామున నుంచే బెనిఫిట్ షోలు పడిపోయాయి. మరోవైపు ఇప్పటికే సినిమా చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు సినిమా టాక్ ను, సినిమాలోని హైలైట్స్ ను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేస్తే..

వన్ వర్డ్ రివ్యూ గా బ్లాక్ బస్టర్ హిట్. మాస్టర్ పీస్ అంటున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. కమర్షియల్ సినిమాలకు కమల్ కింగ్ లాంటోడని మరోసారి రుజువైందని ట్వీట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి ఇండ్రక్షన్ సీన్ అదిరిపోయింది. బహుశా ఇలాంటి ఎంట్రీ ఇప్పటి వరకు ఏ సినిమాలు చూడలేదు. ఫాహాద్ ఫాజిల్ పాత్ర అంతే. కమల్, విజయ్, ఫాహాద్ నట విశ్వరూపం చూపించారు. ఇక సూర్య పాత్ర నెక్ట్స్ లెవల్ అంటున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజు కథ-కథనం పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తనపై కమల్ పెట్టిన నమ్మకాన్ని వందశాతం నిలబెట్టుకున్నారు. చాన్నాళ్ల తర్వాత కమల్ కు అదిరిపోయే హిట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

టెక్నికల్ గా సినిమా బాగుందని చెబుతున్నారు. సంగీతం బాగుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. గూస్ బమ్స్ వచ్చేలా ఉంది. మునివేళ్లపై నిలబెట్టారని ట్విట్ చేస్తున్నారు. గిరీష్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ఫస్టాఫ్ లో కాస్త నెమ్మదిగా అనిపించినా.. ఎక్కడా బోర్ రాదు. విక్రమ్ ను చూసిన ప్రేక్షకులు… లోకేష్ కనగరాజు వెంటనే ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి విక్రమ్ మాస్టర్ పీస్ అంటూ కితాబిస్తున్నారు. 4/5. 4.5/5 రేటింగ్ ఇస్తున్నారు.

#Vikram@Suriya_offl ‘s look in the film is totally unexpected! Waiting for @Dir_Lokesh to unleash the beast inside the actor, within a few minutes, Suriya registered that he is a ruthless villain! Power of quality performance and smart writing. #Vikram3, bring it soon!— Rajasekar (@sekartweets) June 3, 2022

#Vikram: Special mention to @girishganges for the interval block sequence – the camera moves like spreading butter on a slice of bread. Wow!— Siddarth Srinivas (@sidhuwrites) June 3, 2022

Dinamma Emm High ra Babu 🔥🔥🔥 Goosebumps Scene 💥💥@Suriya_offl Best Mass Look 🔥🔥#Vikram #VaadiVaasal #Suriya pic.twitter.com/2Za0mY06R9— Gopi Nikhil ⱽᵃᵃᵈᶦⱽᵃᵃˢᵃˡ 🐂 (@GopiNikhil_SFc) June 3, 2022

#Vikram: 4/5

Just enjoy the madness and absolute adrenaline rush of the 2nd half 🔥🔥— Kaushik LM (@LMKMovieManiac) June 3, 2022

#Vikram 2nd Half last 20Mins rocks. Length is there. But screenplay holds the play. Suriya cameo 🔥. Clean Blockbuster for @Dir_Lokesh & Co. Congrats Thalaivarey ⚡— × Kettavan Memes × (@Kettavan__Memes) June 3, 2022

#Vikram – GHOST Comeback for #KamalHaasan 🔥
Proper Satisfying Action film that keeps you engaged till the end. Solid roles for #VijaySethupathi & #Fahad. #Anirudh terrific music. Movie has many satisfying surprises. Brutal #Suriya 🥵 Repeat worthy👌#LokeshKanagaraj the EAGLE💥 pic.twitter.com/AN2gxNNSHf— VCD (@VCDtweets) June 3, 2022