వైట్ గౌనులో బుట్టబొమ్మ

ఈ మధ్య బుట్టబొమ్మ పూజా హెగ్డే బాగా గ్యాప్ ఇచ్చింది. మునుపటిలా కెమెరా ముందు రెచ్చిపోలేదు. ఆమె నుంచి హాట్ హాట్ ఫోటో షూట్స్, ఈవెంట్స్ తక్కువయ్యాయి. తాజాగా ఆ లోటును భర్తీ చేస్తూ విందు భోజనం పెట్టేసింది ముద్దుగుమ్మ.

వైట్ అండ్ వైట్ గౌను లో వయ్యారంగా నడుస్తూ.. అందాలు ఒలకబోసింది. పై అందాలు లైట్ గా చూపిస్తూ.. తన తొడల సౌందర్యాన్ని మరోసారి హైలైట్ గా చూపించింది. ప్రస్తుతం బుట్టబొమ్మ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడానే లేదు. అన్ని చోట్ల ఊపేస్తోంది బుట్టబొమ్మ. గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్ 3, సర్కస్ సినిమాలతో సందడి చేసింది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా ‘కిస్ కా భాయ్ కిస్ కా జాన్’, మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

#PoojaHegde 🫶🏻 pic.twitter.com/LfCcpwZ6va— OTTRelease (@ott_release) March 4, 2023