అఫీషియల్ : సెప్టెంబర్ 28న ‘సలార్’ రిలీజ్

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సలార్’. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. ది మోస్ట్ వయోలెంట్ మ్యాన్ ఈజ్ కమింగ్.. అంటూ సరికొత్త వీడియోను షేర్ చేశారు.

ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది.  హంబులే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. కేజీఎఫ్ అంతకుమించి యాక్షన్ అదిరిపోనుంది అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆ లోటును సలార్ తీర్చనుందని అంటున్నారు. 

The Most Violent Man is coming soon with the full package to blow your mind on Sep 28th, 2023.

Hello @RCBTweets, let’s unleash the Rebel mode this year 🔥#Salaar #Prabhas #PrashanthNeel #VijayKiragandur#RCBxHombale @hombalefilms pic.twitter.com/ueQT3qC2aH— Salaar (@SalaarTheSaga) April 5, 2023