‘పెదకాపు’ ఓటీటీ రిలీజ్.. ప్రైమ్ లో స్ట్రీమింగ్ !

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ నటించిన చిత్రం ‘పెదకాపు’ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ చిత్రం సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పెదకాపు మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది. యావరేజ్ సినిమా అనిపించుకుంది. ఈ నేపథ్యంలో థియేటర్ లో రిలీజై నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది.