గుంటూరు తూర్పు నుంచి అలీ


సినీ నటుడు అలీ గుంటూ treeరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ నేపథ్యంలో గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు అందజేశారు.

గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు పలువురి పేర్లను దాదాపుగా ఖరారు చేశారు. తెనాలి నుంచి ఆళ్లపాటి రాజా పేరు దాదాపు ఖరారైంది. గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానానికి సినీనటుడు అలీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.