లైవ్ : ‘దొరసాని’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్

సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ‘దొరసాని’గా తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఇదే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని జె ఆర్ సీ కన్వెన్షన్ హాల్ లో జరుగుతోంది. ఈ వేడుకని విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !
