TS Mirchi స్పెషల్ : కరెంట్ ఎఫైర్స్

1. ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరుగును ?
A : హైదరాబాద్ – L B స్టేడియం

2. ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగును
A : 15-19 వరకు

3. ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించేది ?
A : ఉపరాష్ట్రపతి

4. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు చేసేది ఎవరు ?
A : రాష్ట్రపతి

5. తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎవరు ?
A : అయాచితం శ్రీధర్

6. తెలంగాణ సాంస్ర్కుతిక శాఖా కార్యదర్శి ఎవరు ?
A : బుర్ర వెంకటేశం

7. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ ఎవరు ?
A : నందిని సిధారెడ్డి

8. తెలంగాణ అధికార బాషాసంఘం అధ్యక్షుడు ఎవరు ?
A : దేవులపల్లి ప్రభాకర్

9. తెలుగు విశ్వా విద్యాలయం VC ఎవరు ?
A : SV సత్యనారాయణ

10. తెలంగాణ పురపాలకశాఖ, పట్టణాలలో నిరుద్యోగ నిపుణులకు ఉపాధి కల్పించేందుకు అభివృద్ధి చేసిన యాప్ ఏది ?
A : అర్బన్ జీనీ

11. అర్బన్ జీనీ ట్యాగ్ లైన్
A : మీ ఇంటి ముంగిట సేవలు

12. దూరదర్శన్ యాదగిరి ఛానల్ హెడ్ ఎవరు ?
A : విజయ భగవాన్

13. తెలంగాణలో కొమురవెల్లి బ్రమ్మోత్సవాలు ఎప్పటి నుండి మెదలగును ?
A : డిసెంబర్ 17 నుండి మార్చ్ 11 వరకు జరుగును

14. భారత CBRE చైర్మన్ ?
A : అన్షుమన్ మెగజైన్