లైవ్ : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. లాక్‌డౌన్ పొడగింపు, లాక్‌డౌన్ సడలింపులు, మద్యం షాపులకి అనుమతి, పరీక్షల నిర్వహణ.. తదితర విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ విశేషాలని సీఎం కేసీఆర్ మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ లో మీరు చూసేయండీ.. !