Skip to content
Friday, March 6, 2026
Latest:
  • బ్రేకింగ్ : తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు
  • విజయశాంతి కొత్త సినిమా.. టీజర్ వచ్చేసింది
  • తమన్నా సినిమా.. ఓటీటీ డీల్ క్లోజ్ !
  • పేదల కోణంలో కులగణన జరగాలి : రాహుల్ గాంధీ
  • ‘క’ కంటెంట్ ఉన్న సినిమా.. అందుకే దీపావళి బరిలో… !
TSMirchi

TSMirchi

Telugu

  • రాజకీయం
    • తెలంగాణ వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
    • ఇతర రాష్ట్రాలు
  • సినిమా వార్తలు
  • గాసిప్స్
  • సమీక్షలు
  • Other News
  • Contact Us
Other News 

ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ లేదు. ప్రతీ మ్యాచ్ సస్పెన్స్ నే.. !!

August 21, 2020 mirchits 0 Comments #Dream11, #ipl13, #IPL2020, #ipl2020 schedule, #IPL2020LOGO

ఐపీఎల్2020కి టైమ్ దగ్గర పడుతోంది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 10 వరకు మెగా టోర్నీ జరగనుంది. అయితే ఈసారి టోర్నీ షెడ్యూల్ ని విడుదల చేయడం లేదని బీసీసీఐ ప్రకటించింది. ప్రతీ మ్యాచ్ సస్పెన్స్ గా ఉండబోతుందని తెలిపింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి ముందస్తుగా షెడ్యూల్ ప్రకటించకుండానే మెగా టోర్నీని ప్లాన్ చేసినట్టు తెలుసోంది.\

ఐపీఎల్ 2020 టైటిల్ స్పాస్నర్ గా డ్రీమ్ 11 ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2020 లోగోని బీసీసీఐ విడుదల చేసింది. టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న మొబైల్‌ సంస్థ వివో.. ఈ ఏడాది ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్లను ఆహ్వానించగా డ్రీమ్‌ 11 అనే ఫాంటసీ గేమింగ్‌ సంస్థ రూ.222 కోట్లకు ఈసారి ఆ హక్కులను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే 2020 ఐపీఎల్‌ లోగో కూడా మారింది.

ఇక  మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీల్లో ఇప్పటికే మూడు జట్లు దుబాయ్ కి చేరుకున్నాయి. అందులో రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ గురువారం దుబాయ్‌కు చేరుకోగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు నిన్న సాయంత్రం అబుదాబి చేరుకుంది. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్లు నేడు విమానాలు ఎక్కనున్నాయి. వీళ్లందరికీ తొలుత కరోనా పరీక్షలు నిర్వహించి తర్వాత బయో బుడగలోకి అనుమతిస్తారు. 

UPDATE: IPL schedule will not be announced this year and each match will be kept as surprise in IPL 2020.#IPL2020 pic.twitter.com/JTz6jFgPsi

— BCCI ➐ (@not_BCCI) August 20, 2020

  • ← హీరోగా మరో కమెడియన్
  • సీఎం జగన్ శ్రీశైలం పర్యటన వాయిదా →

You May Also Like

పంత్ సెంచరీ.. వెరీ వెరీ స్పెషల్

September 22, 2024 mirchits

యంగ్ ఇండియా మీద నమ్మకం లేదా ?

May 1, 2024 mirchits

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ : భారత జట్టు ఇదే !

April 30, 2024 mirchits

Gossips

కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న రకుల్ !

కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న రకుల్ !

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ విషయంలో

అన్నీ పర్ఫెక్ట్.. కానీ !

అన్నీ పర్ఫెక్ట్.. కానీ !

ప్రియుడితో జాన్వీ పెళ్లి ఫిక్స్ !

ప్రియుడితో జాన్వీ పెళ్లి ఫిక్స్ !

ఆ పని మూడు నిమిషాల్లో ముగించేస్తా !

ఆ పని మూడు నిమిషాల్లో ముగించేస్తా !

జస్ట్ ఫర్ చేంజ్

జస్ట్ ఫర్ చేంజ్

సారీలో సూపర్ ఫిట్.. పటానీ అందాలకు ఫిదా !

సారీలో సూపర్ ఫిట్.. పటానీ అందాలకు ఫిదా !

ఆ కవ్వింపు ఎవరికి ?

ఆ కవ్వింపు ఎవరికి ?

డోస్ పెంచిన రకుల్.. అందుకేనా !?

డోస్ పెంచిన రకుల్.. అందుకేనా !?

నువ్వు మా సీతవు కాదు

నువ్వు మా సీతవు కాదు

ఆప్ ఎంపీతో పరిణీతి పెళ్లి ఫిక్స్ !?

ఆప్ ఎంపీతో పరిణీతి పెళ్లి ఫిక్స్ !?

Read More ...

Movie Reviews

బిగ్ షాక్.. లియో అట్టర్ ప్లాప్ !?

బిగ్ షాక్.. లియో అట్టర్ ప్లాప్ !?

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో దళపతి విజయ్ నటించిన సినిమా ‘లియో’. భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై

రివ్యూ : వాల్తేరు వీరయ్య

రివ్యూ : వాల్తేరు వీరయ్య

ట్విట్టర్ రివ్యూ : యశోద – థ్రిల్లర్ & ఎమోషనల్

ట్విట్టర్ రివ్యూ : యశోద – థ్రిల్లర్ & ఎమోషనల్

రివ్యూ : కృష్ణ వ్రింద విహారి

రివ్యూ : కృష్ణ వ్రింద విహారి

Read More ... Read More ...
Copyright © 2026 TSMirchi. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.