టైజ్ జాకెట్.. లూస్ పాయింట్

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఎక్కడ కనిపించినా.. ఏం చేసినా తనదైన మార్క్ ను మాత్రం చాటుకుంటోంది. ఆదివారం లగ్జరీ కారులో ముంబై నగరంలో వర్లీలో ఉన్న ఫేమస్ రెస్టారెంట్ బాస్టియన్ కు వచ్చింది. లంచ్ చేసింది. కింద లూజు పాయింట్, పైన టైట్ జాకెట్ తో సరికొత్త లుక్ లో కనిపించింది. ఎప్పటిలాగే క్లీవేజ్ షో చేసింది. ఇది ఫోటో షూట్ కాదు కదా ? అంటే.. అవే నా ఆస్తి అన్నట్టుగా ఎక్కడ కనిపించినా అందాలు ఆరబోస్తోంది.

దిశా పటానీ బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో విడిపోయింది అనే వార్తలు వినిపించాయి. పెళ్లి విషయంలో పటానీ ఒత్తిడి చేయడం, అందుకు టైగర్ నో చెప్పిన నేపథ్యంలో బ్రేకప్ జరిగిందని పుకార్లు. అయితే విడిపోయినా స్నేహితులుగా కొనసాగుదామని నిర్ణయించుకున్నారట. అందుకే వీరి బ్రేకప్ న్యూస్ టీవీల్లో, సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా రాలేదని తెలుస్తోంది. అందుకే ఆదివారం పటానీ ఒంటరిగా రెస్టారెంట్ కు వచ్చింది. ఆ విధంగా తాను సింగిల్ అని సంకేతాలు ఇస్తుందని చెప్పుకుంటున్నారు.
