షాక్ : జగ్గారెడ్డికి రూ.100కోట్ల అప్పు
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. శుక్రవారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన
Read more









