లోఫర్ భామ హాటుగా.. !

‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది దిశా పటాని. ఆ సినిమా ప్లాప్ కావడంతో.. మరో తెలుగు సినిమాలో అవకాశం దక్కలేదు. ‘ధోని బయోపిక్’తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొంది దిశా. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భారత్’ దిశా కీలక పాత్రలో నటించింది. యుక్త వయసులో సల్మాన్ ప్రియురాలిగా నటించింది. సినిమా చూసినవారు దిశా గ్లామర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు. సినిమాలోనే కాదు.. బయట కూడా అందాల విందు చేస్తోంది దిశా.

భారత్ సినిమా ప్రీమియర్ షో వీక్షించేందుకు దిశా స్పెషల్ లుక్ లో కనిపించింది. యెద అందాలని చూపిస్తూ.. కుర్రకారు మతులు పోగొట్టేసింది. ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి పోజులిచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా చూపిస్తే.. దిశాకు ఆఫర్లు రాకుండా పోతాయా ? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు.. సల్మాన్ తో మరోసారి కలిసి నటించనని దిశా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బహుశా.. షూటింగ్ లో సల్మాన్ దిశాని బాగా ఇబ్బంది పెట్టి ఉంటాడేమో.. !