కొత్త ఫోటోలతో.. పాత రొమాన్స్ వీడియో వైరల్ !

హీరోయిన్ విమలారామన్ గుర్తుందా.. ? ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించింది. ఓ స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు అమలాలో ఉన్నాయి.

కానీ ఎందుకో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. సినిమా ఛాన్సులు లేక ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా అమలారామన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.

ఓ రెండు ఫోటోలని అమలా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అవి కుర్రకారును మత్తెక్కించేలా ఉన్నాయి. అమలా షేర్ చేసిన కొత్త ఫోటోలతో పాటు.. ఆమెకి సంబంధించిన పాత రొమాంటిక్ వీడియో ఒకటి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియాలో శర్వానంద్ లో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది అమలా. క్లిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసింది అనుకోండీ.. !
#Vimalaraman Gif by @ActressDesigner pic.twitter.com/E41QoEVskY
— ActressDesigner 💢 (@ActressDesigner) April 1, 2020
