#BesharamRang Song వచ్చేసింది

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. వచ్చే ఏడాది జనవరి 25న ‘పఠాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి Besharam Rang Song వచ్చేసింది.
ఈ సాంగ్ కు కుమార్ లిరిక్స్ అందించారు. శిల్పా రావు, కరాలీసా మోంటెరో, విశాల్, శేఖర్ కలిసి పాడారు. విశాల్ & శేఖర్ సంగీతం అందించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. ఇందులో షారుక్ – దీపికా ల కెమిస్ట్రీ అదిరిపోయింది.
