చరణ్ హీరోయిన్.. ఎంత పని చేసింది !

తొలి అనుభవం వెలకట్టలేనిది. హీరోగా చరణ్ రొమాన్స్ చేసిన తొలి హీరోయిన్ నేహా శర్మ. ‘చిరుత’ సినిమా కోసం చరణ్-నేహా జతకట్టారు. చరణ్ ప్రియురాలిగా నేహా అదరగొట్టింది. పొగరు చూపిస్తూనే అందాలు ఆరబోసింది.

చిరుత తర్వాత నేహా ఖాతాలో మరో హిట్ పడలేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు అభిమానులని ఖుషి చేస్తూనే ఉంటుంది నేహా. హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది. తాజాగా నేహా ఓ బికినీ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కాస్త బర్ల్ గా ఉందీ.. ఈ పిక్.

కాకపోతే ఎద అందాలతో కట్టిపడేసింది. పై అందాలని చూపిస్తూ.. కింద ఏదో జరుగుతున్నట్టు అమాయకంగా చూస్తోంది.. నేహా. ఈ పిక్ చూసిన మెగా ఫ్యాన్స్ నేహా ఏం చేస్తోందని ఆరా తీస్తున్నారు. అన్నట్టు.. నేహా ఫోటో షూట్స్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిని నిరాశపరచకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలని షేర్ చేస్తోంది.. ఈ అమ్మడు.



— Neha Sharma (@Officialneha) June 6, 2020
