నర్గీస్ ఫక్రీ.. అందాల విందు !

బాలీవుడ్ లో హవా చూపించిన అమెరికన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. ‘రాక్ స్టార్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు కమర్షియల్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. అలరిస్తోంది. మొన్న బ్లాక్ కలర్ బికినీలో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ.. నిన్న వైట్ అండ్ వైట్ లో అలరించింది.

తాజాగా Sparkling Look లో ఆకట్టుకుంటోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించాల్సి ఉంది. ఆమె సడెన్ గా తప్పుకోవడ్ంతో.. ఆమె స్థానంలో నర్గీస్ ఫక్రీని తీసుకున్నా రు.
