రాష్ట్రపతి, ఎంపీ జీతాల్లో భారీ కోత

కరోనా ఎఫెక్ట్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించలేని పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్టు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more

మోడీ-ట్రంప్ ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారంటే ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. శనివారం సాయంత్రం వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ తో ఫోన్ సంభాషణ గురించి ప్రధాని

Read more

ఢిల్లీలో 445కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 445కి చేరినట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. మొత్తం

Read more

24గంటల్లో.. 1480 మంది మృతి !

నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 1480

Read more

ప్రధాని మరో సంచలన పిలుపు

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే రెండు సార్లు జాతిని ఉద్దేశించి మట్లాడారు. మొదటిసారి మాట్లాడినప్పుడు జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు. అది విజయవంతం అయింది. ఈ

Read more

ప్రధాని వీడియో మెసేజ్’లో ఏం చెప్పబోతున్నారు

కరోనా కట్టడి కోసం కేంద్రం తీసుకొంటున్న చర్యలని ప్రశంసించాల్సిందే. ఎందుకంటే ? అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనాని కట్టడి చేయలేకపోయింది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపుతో లాక్ డౌన్

Read more

6నెలల పాటు లాక్‌డౌన్‌ ?

కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలులో ఉన్నదేశాలు.. మరికొంత కాలం పొడిగించే ఆలోచనలు చేస్తున్నాయి.

Read more

రైలు బోగీలో ఐసోలేషన్‌ కేంద్రాలు ఇలా.. !

దేశంలో కరోణా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 13వేలకు పైగా ప్యాసింజర్‌

Read more

64 దేశాలకి అమెరికా కరోనా సాయం.. భారత్ కు కూడా !

అగ్రరాజ్యం అమెరికా 64 దేశాలకి కరోనా సాయం ప్రకటించింది. మొత్తం 174 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సహాయం అందనుంది. ఇది

Read more

కరోనా కేసులు : చైనా, ఇటలీని దాటేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు రోజురోజూకి పెరుగుతున్నాయి. చైనా, ఇటలీని దాటేసేలా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చైనాపై ట్రంప్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Read more