రెండో ‘తుపాకి’ రాబోతుంది

ఏఆర్ రెహమాన్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘తుపాకి’. కాజల్ కథానాయిక. 2012 వచ్చిన ‘తుపాకి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో డబ్ అయి.. ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా ‘హాలిడే’ రిమేక్ అయి.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్టు సమాచారమ్. ఈ మేరకు సంగీత దర్శకుడు సంతోష్ శివణ్ హింట్ ఇచ్చారు. ఇటీవల సంతోష్ శివణ్ చేసిన ట్విట్ లో తుపాకి సినిమాలోని ఫొటోలను పోస్ట్ చేశారు. దీంతో రెండో తుపాకి రాబోతుందనే కోలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.