సన్నీ సన్ డే ట్రీట్

బాలీవుడ్ హాట్ బ్యూటీగా మారిన శృంగార తార సన్నీ లియోన్ కు అభిమానులను ఎలా సంతృప్తి పరచాలి అనే విషయం బాగా తెలుసు. అందుకే ప్రేక్షకుల మూడ్ కి తగ్గట్టుగా తృప్తి పరుస్తుంటుంది. తాజాగా సన్ డే ట్రీ ఇచ్చింది. అలాగని.. ట్రెండీ లుక్ లో అందాల ఆరబోత చేయలేదు. చాలా పద్దతి గల డ్రెస్ లో నైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఎద అందాలను ఆరబోసింది.  దీనికి సంబంధించిన సింగిల్ పిక్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. సన్ డే ట్రీట్ ఇచ్చింది.. ముద్దుగుమ్మ.

ఇక సన్నీ కెరీర్ విషయానికొస్తే..  2012లో వచ్చిన ‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీ. ఆ తర్వాత జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్2, ఏక్ పహెలే లీలా, వన్ నైట్ స్టాండ్.. తదితర సినిమాల్లో నటించింది. బిగ్ స్క్రీన్‌పై బికినీలతో అట్రాక్ట్ చేసింది. నటిగా, ఐటమ్ స్పెషలిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ తెరపై కూడా మెరిసింది. కరెంట్ తీగ, గరుడ వేగ చిత్రాల్లో నటించింది. ఇటీవల మంచు విష్ణు సినిమాలో నటించింది.