#Oscars గ్యాలరీ

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. హాలీవుడ్ భామలు షాంపైన్ కార్పెట్ పై తళుక్కున మెరిశారు. సరికొత్త ఫ్యాషన్ ను పరిచయం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి మీరు చూసేయండీ.. !