భాజాపా పిలుస్తోంది అంటోన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు !
తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజాపా మారబోతుందని నిన్నటి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భాజాపా
Read more









