INDvAUS : ఫస్ట్ వికెట్ డౌన్ .. మార్ష్ అవుట్ !

వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో.. టాస్ గెలిచిన తొలి బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్ లో మార్ష్ అవుటయ్యాడు. స్లిప్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. 3 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.

భారత తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, సిరాజ్

ఆస్ట్రేలియా జట్టు : డేవిడ్ వార్నర్, మిచెల్‌ మార్ష్, స్టీవ్‌ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్‌ హేజిల్‌వుడ్, ఆడమ్‌ జంపా